VIDEO: కమనీయం, రమణీయం ఆదిత్యుని కళ్యాణం
SKLM: శ్రీసూర్యనారాయణ కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా రమణీయంగా కనుల పండువుగా ఆదివారం రాత్రి జరిగింది. స్వామివారి కళ్యాణ మహిత్వవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, MLA శంకర తిలకించారు. అంతకుముందు స్వామివారి ఉత్సవ మూర్తులతో గ్రామ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.