తోక్కిసలాట ఘటనలో సహాయ చర్యలు
VZM: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన త్రొక్కిసలాట స్థలంకు జిల్లా ఎస్పీ దామోదర్, పోలీసు అధికారులు చేరుకొని, సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందికి ఎస్పీ దిశా నిర్ధేశం చేస్తూ గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టారు.