శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మంత్రి లోకేష్‌ను కలిసిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని హౌస్ అరెస్ట్ చేసిన కాశీబుగ్గ పోలీసులు
➢ అమరావతి ఒక అంతులేని దోపిడి: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
➢ మొదలవలస సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో వాసుదేవరావు