రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

మెదక్, హవేలీ ఘనాపూర్, చిన్న శంకరంపేట, పాపన్నపేట మండలాల్లో రేపు, ఎల్లుండి ఈ రెండు రోజులు (8, 9న) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏడీఈ మోహన్ బాబు తెలిపారు. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతులకు, ట్రీ కటింగ్, కరెంటు తీగల మార్పుల కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.