VIDEO: ధర్మవరంలో ఘనంగా వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ
సత్యసాయి: ధర్మవరంలో కాలేజీ సర్కిల్ వద్ద వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాజ్‌పేయి అజాతశత్రువు అని కొనియాడారు.