గుంటూరు మార్గంలో పలు రైళ్ల రద్దు

గుంటూరు మార్గంలో పలు రైళ్ల రద్దు

GNTR: రాయనపాడు యార్డు పనుల నేపథ్యంలో గుంటూరు మార్గంలో పలు రైళ్ల సేవల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. మే 2 నుంచి 5 వరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి. మే 1 నుంచి 4 వరకు కొన్ని రైళ్లను గుంటూరు మార్గం మీదుగా మళ్లిస్తారు. మచిలీపట్నం-షిర్డీ రైలు మే 5న మార్గం మార్చనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.