హ్యాపీ బర్త్ డే తలైవా ❤️
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనదైన స్టైల్‌తో, అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తున్న మన 'తలైవా' రజినీకాంత్ పుట్టినరోజు నేడు. బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించి సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోనూ తనదైన మ్యాజిక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు.