రాంచీ నెట్స్‌లో RO-KO ప్రాక్టీస్

రాంచీ నెట్స్‌లో RO-KO ప్రాక్టీస్

దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 30న తొలి మ్యాచ్ రాంచీ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రాంచీలో జట్టుతో పాటు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించారు. RO-KO నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్, మూడో మ్యాచ్ 6న విశాఖ వేదికగా జరగనుంది.