'ధురంధర్ 2' ట్రైలర్ వచ్చేసింది

'ధురంధర్ 2' ట్రైలర్ వచ్చేసింది

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ధురంధర్ 2'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది. 'ధురంధర్ 1' రూ.1,350 కోట్లకుపైగా వసూళ్లు సాధించి భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.