రోనాల్డ్ రాస్ చిత్రపటానికి నివాళులు

రోనాల్డ్ రాస్ చిత్రపటానికి నివాళులు

GNTR: మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహించారు. మలేరియా వ్యాధి దోమల ద్వారా సంక్రమిస్తుందని కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు ఇంటి పరిసరాల్లో దోమలు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్నేహరాజ్ బుధవారం సూచించారు.