ప్రొబేషనరీ SIగా చందన ప్రియ బాధ్యతలు

CTR: పుంగనూరులో ప్రొబేషనరీ ఎస్సైగా చందన ప్రియ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఎస్సై హరిప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి శిక్షణ నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.