VIDEO: స్లాబు కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: స్లాబు కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

BHPL: చిట్యాల మండలం గిద్దే ముత్తారం నుంచి కాల్వపల్లి గ్రామాల మధ్య స్లాబు కల్వర్టు నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలను అమలు చేస్తున్నామని, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.