ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ప్రత్యేక పూజలు( వీడియో)

KMR: ఆపరేషన్ సింధూర్‌లో పోరాడుతున్న భారత ప్రభుత్వ త్రివిధ దళాలకు మద్దతుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ ఆదేశాల మేరకు, శుక్రవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సైనికులు ఉగ్రవాదులను అంతమొందించాలని వెడుకున్నారు.