సెల్ ఫోన్లు పంపిణీ చేసిన కలెక్టర్

సెల్ ఫోన్లు పంపిణీ చేసిన కలెక్టర్

ASR: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల వినియోగం వేగవంతం చేసేందుకు, స్వయం సహాయక సంఘాల పర్యవేక్షణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని కలెక్టర్ నిషాంతి తెలిపారు. జిల్లాలోని 11మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 583మంది వీవోఏలకు 5G మొబైల్ ఫోన్లను సోమవారం పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వీవోఏలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు.