గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు

గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు

KMR: అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డా.మానస పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. PHC పరిధిలోని పలు గ్రామాల్లోని గర్భిణీలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. గర్భిణీలు రక్తహీనత తలెత్తకుండా పోషకహారమైన భోజనం చేయాలని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించారు.