VIDEO: కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలి: MLA

VIDEO: కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలి: MLA

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఇవాళ పాలకుర్తి MLA యశస్విని రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలి అని ప్రజలను కోరారు.