హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహిస్తాం: మంత్రి పొన్నం

KNR: గ్రూప్ -1 విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందని హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిరద్యోగులకి నష్టం వాటిల్లకుండా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, నిరుద్యోగాలు అధైర్య పడోద్దన్నారు. ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసిన విషయం తెలిసిందే.