కలసపాడులో అనుమానస్పదంగా మహిళ మృతి: ఎస్సె

కలసపాడులో అనుమానస్పదంగా మహిళ మృతి: ఎస్సె

KDP: కలసపాడు (M) పుల్లారెడ్డి పల్లెలో ఓ మహిళ మృతి అనుమానాస్పదంగా మారింది. అదే గ్రామానికి చెందిన శ్యామల(47) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందినట్లు సమాచారం. ఆమె మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని VRO వెంకటసుబ్బమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేడు పుడ్చిన స్థలంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు SI శుభహాన్ తెలిపారు.