పరీక్షలో చూపెట్టలేదని విద్యార్థినిని చంపేశారు

పరీక్షలో చూపెట్టలేదని విద్యార్థినిని చంపేశారు

MP దామోహ్‌లో 15 ఏళ్ల రిషి అహిర్వర్ ఎగ్జామ్ సెంటర్‌లో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని కొంతమంది విద్యార్థులు రిషిని అడిగారు. అతడు నిరాకరించడంతో కక్షగట్టారు. మార్చి 6న చివరి పరీక్ష రాసిన తర్వాత రిషి బయటకు వచ్చాడు. సుమారు 8 మంది విద్యార్థులు అతడ్ని చుట్టుముట్టి కత్తితో పొడిచి పారిపోయారు. ఆస్పత్రికి తరలించగా మరణించాడు.