VIDEO: కుబేర గణపతికి విశేష పూజలు

VIDEO: కుబేర గణపతికి  విశేష పూజలు

CTR: సంకష్ట చతుర్దశి సందర్భంగా పుంగనూరు పట్టణం సంత గేటులోని శ్రీ కుబేర గణపతికి అర్చకులు ఘనంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఆరాధనలో భాగమైనారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ, ఈ పూజలో పాల్గొనడం వల్ల సమస్యలు తీరుమరిచి మనసుకు శాంతి లభిస్తుందని తెలిపారు.