సంగారెడ్డిలో బీజేపీ నాయకులు అరెస్ట్

సంగారెడ్డిలో బీజేపీ నాయకులు అరెస్ట్

SRD: హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేతకు నిరసనగా 'ఛలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులను సంగారెడ్డి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి మందుల నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.