IEDని పేల్చిన మావోలు.. కానిస్టేబుల్‌కు గాయాలు

IEDని పేల్చిన మావోలు.. కానిస్టేబుల్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్ సుక్మా గోగుండాలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులనే టార్గెట్ చేసుకున్న మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. దీంతో మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కాగా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.