VIDEO: రెబ్బెన మండలంలో నిలిచిపోయిన రాకపోకలు

VIDEO: రెబ్బెన మండలంలో నిలిచిపోయిన రాకపోకలు

ASF: రెబ్బెన మండలంలో సోమవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని ఇందిరానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కల గూడ గ్రామంలో ఉదృతంగా వాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతికి గ్రామంలో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు తెలిపారు.