ఆ రోజున ట్యాంక్‌బండ్ పై రాకపోకలు బంద్

HYD: ఈ నెల18వ తేదీన NTR మార్గ్ సుందరీమణుల ఫన్ డే నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్ చేయనున్నారు. ఆ రోజున NTR మార్గే ఫన్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు HMDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో ఇప్పటికే హుస్సేన్‌సాగర్ తీరాన గల ట్యాంక్ బండ్, NTR మార్గే పాటు పర్యాటక ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.