'సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తా'

'సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తా'

మేడ్చల్: తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డితో కలిసి రూ. 3 కోట్ల నిధులతో శ్రీనివాస్ నగర్ భవాని నగర్ మరియు మార్కండేయ నగర్ మరియు కమల నగర్‌లో రోడ్డు బాక్స్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు ఉన్నారు.