VIDEO: రామయ్యను దర్శించుకున్న మంత్రి సీతక్క

BDK: భద్రాద్రి రామయ్యను గురువారం మంత్రి ధనసరి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.