కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
* వేములవాడ పుణ్యక్షేత్రంలో ఎల్ఈడీ దర్శనానికి పోటెత్తిన భక్తులు
* SRCL: సిరిసిల్ల నియోజకవర్గంలో రేపు సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
* కరీంనగర్‌లో రెండవ విడత జీపీ ఎన్నికల్లో 84.63 శాతం పోలింగ్ నమోదు