VIDEO: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం పర్యటిస్తున్నారు'

VIDEO: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం పర్యటిస్తున్నారు'

HYD: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో శంకుస్థాపన చేసే నీటి ప్రాజెక్టులు, రోడ్లు, అభివృద్ధి పనులు గ్రామ ప్రజలను ప్రభావితం చెయ్యవా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న CM పర్యటనలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.