బదిలీపై వెళ్లిన 16 మంది ఉద్యోగులకు సన్మానం
SKLM: మండల కేంద్రం సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఇటీవల బదిలీపై పదోన్నతులపై వెళ్లిన 16 మంది ఉద్యోగులకు స్థానిక సిబ్బంది బుధవారం సాయంత్రం సన్మానం నిర్వహించారు. మండల కేంద్రంలో చాలా కాలంగా పని చేసి మంచిని సంపాదించి బదిలీపై వెళ్ళినారు వారందరికీ స్థానిక సిబ్బంది అభినందనలు తెలిపారు.