ఫోకస్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులుగా పైడిరాజు
VZM: ఫోకస్ హ్యూమన్ రైట్స్ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా విజయనగరానికి చెందిన మాత పైడిరాజును నియమించారు. మంగళవారం బొండపల్లి మండలంలోని అంబటివలసలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు కె. ఆనంద్ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ పైల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడు నియామక పత్రాన్ని అందించారు.