అహోబిలంలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
NDL: ఇవాళ కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధి చెందిన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయనకి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.