VIDEO: ఆకట్టుకున్న చిన్నారుల శివ పారాయణం
WNP: టీచర్స్ కాలనీలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తర పీఠాధిపతి శ్రీ వెంకటచరణ్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు, శివ పారాయణం భక్తులకు విశేషంగా అలరించాయి. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.