HIT TV SPECIAL: యువతా నీకు ఏం కావాలో తెల్చుకో..!

HIT TV SPECIAL: యువతా నీకు ఏం కావాలో తెల్చుకో..!

MDK: యువతా మేలుకో: నీకు క్రికెట్ కిట్లు కావాలా.. నీ గ్రామం కళకళలాడటం కావాలా.? మందు, ముక్క కావాలా.. అభివృద్ధిలో ముందుడటం కావాలా? నీకు అవసరానికి డబ్బులు కావాలా.. దరిద్రం నుంచి బయటపడటం కావాలా.? ఒక్కసారి గ్రామ పరిస్థితి చూడు.. నీవే నాయకుడిగా నిలబడి చూడు.? నీకు తల్లిదండ్రులు చదువు అనే బంగారు నిధి ఇస్తే.. మన రాజ్యంగం నీకు ఓటు అనే వజ్రంలాంటి ఆయుధం ఇచ్చింది. ఒక్కసారి ఉపయోగించి చూడు.