VIDEO: జిన్నారంలో మోనాలిసా లైఫ్ సినిమా సందడి

VIDEO: జిన్నారంలో మోనాలిసా లైఫ్ సినిమా సందడి

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో “లైఫ్” సినిమా షూటింగ్ సందడి నెలకొంది. గురువారం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు శ్రీను కొరపాటి చిత్ర విషయాలను పంచుకున్నారు. హీరోయిన్ మోనాలిసా భోంస్లే, హీరో సాయి చరణ్, రెండో హీరోయిన్ దక్ష నటిస్తున్నారు. ఈ చిత్రం అంజయ్య నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో సురేష్, రాశి, తదితరులు ఉన్నారు.