పశు వైద్యశాల వాహనాన్ని తనిఖీ చేసిన ఉన్నతాధికారి

పశు వైద్యశాల వాహనాన్ని తనిఖీ చేసిన ఉన్నతాధికారి

NLG: దేవరకొండ నియోజకవర్గంలో 1962 సంచార పశు వైద్యశాల వాహనాన్ని బుధవారం తెలంగాణ సంచార పశు వైద్యశాల ఉన్నతాధికారి డాక్టర్ భాగీష్ మీశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్‌లో ఉన్న మెడిసిన్, రిజిస్టర్‌ను పరిశీలించారు. అంబులెన్స్‌లో పరికరాలను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నసీరుద్దీన్, జిల్లా కో-ఆర్డినేటర్ మధు ఉన్నారు.