జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

VZM: జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి కనకలక్ష్మి అన్నారు. బుధవారం గజపతినగరం కోర్టు ఆలయంలో లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మార్చి 8వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం జరిగాలా కృషి చేయాలన్నారు. ఈ మేరకు కక్షి దారుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు.