ఆలస్యంగా ప్రారంభమైన మండల సర్వసభ్య సమావేశం
BPT: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే, ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసిన సమావేశం అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు పాల్గొని వారి పాలన పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.