దక్షిణ భారత్ రియల్ ఎస్టేట్ వృద్ధిలో విశాఖ అగ్రస్థానం

దక్షిణ భారత్ రియల్ ఎస్టేట్ వృద్ధిలో విశాఖ అగ్రస్థానం

VSP: దక్షిణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో విశాఖ‌ సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం 11 నుంచి 14 శాతం వృద్ధి రేటుతో నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఇదే స్థాయిలో మైసూర్‌ రెండో స్థానంలో ఉండగా, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం నగరాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.