తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ప్రకాశరావుపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న AMC ఛైర్మన్ బ్రహ్మరాజు
✦ రావులపాలెంలో జననీ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు 
✦ ప్రత్తిపాడులో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా
✦ అంబాజీపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి