రజతోత్సవ సభకి జన సమీకరణ కోసం సమావేశం

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మంగళవారం రజతోత్సవ సభకి జన సమీకరణ కోసం సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు మండలంను పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.