VIDEO: రోడ్డు ప్రమాదంలో మూడు గేదెలు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో మూడు గేదెలు మృతి

KRNL: కోడుమూరు పట్టణం వెంకటగిరి రహదారిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల లోడుతో వెళ్తున్న టెంపో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా, టెంపోలో ఉన్న మూడు గేదెలు మృతి చెందాయి. స్ధానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.