VIDEO: 900 ఏళ్ల నాటి విగ్రహం లభ్యం.. ఎక్కడో తెలుసా?

VIDEO: 900 ఏళ్ల నాటి విగ్రహం లభ్యం.. ఎక్కడో తెలుసా?

E.G: గోపాలపురం గ్రామంలో 900 ఏళ్లనాటి విగ్రహం లభ్యమైంది. గ్రామంలో 100 ఏళ్ల నాటి విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో తవ్వుతుండగా.. విగ్రహం బయటపడింది. గ్రామస్థులు విగ్రహాన్ని బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఆస్థాన పండితులు వెంకటేశ్వర శాస్త్రి విగ్రహాన్ని పరీక్షించి 900 ఏళ్ల నాటి రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహమని తెలిపారు.