శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సీఎం చంద్రబాబును కలిసిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢ జిల్లాలో లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్న సివిల్ ‌జడ్జి ఎస్. వాణి
➢ మీడియా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢ లావేరు మండలంలో వర్షాల వల్ల పంటనష్టం వాటిల్లిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సీపీఎం