వరల్డ్ వైల్డ్ లైఫ్ డే: వన్యప్రాణులతోనే మానవ మనుగడ

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే: వన్యప్రాణులతోనే మానవ మనుగడ

ADB: మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకుని ఇచ్చోడ (M)లోని మన్నూర్(V) ZPHSలో అవైర్ నెస్ మీటింగ్‌ను నిర్వహించామని గుడిహత్నూర్ FSO ఇమ్రాన్ తెలిపారు. ప్రకృతిలోని జీవుల వైవిధ్యాన్ని వాటి మనుగడకు మానవుల నుంచి ఎదురవుతున్న ముప్పుల గురించి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్ధేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో FBOలు ప్రశాంత్, విశ్వజీత్ పాల్గొన్నారు.