వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: కమిషనర్

వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: కమిషనర్

WGL: గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్‌లో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ & బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆకస్మికంగా పర్యటించారు. ఆస్తి పన్ను, నల్లా పన్ను వసూళ్ల పురోగతిని స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.