వరుణ్ తేజ్ 'బరి' స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

వరుణ్ తేజ్ 'బరి' స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు యదు వంశీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'బరి'. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుని సంక్రాంతి బరిలో నిలవనుంది. తాజాగా మేకర్స్ 'ది వరల్డ్ ఆఫ్ బరి' అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ‘పండుగాడు బరిలోకి దిగాలంటే అవతల వాళ్లకు కూడా దమ్ము ఉండాలి’ అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.