కడప జిల్లాలో మూడు పార్టీల రద్దు

కడప జిల్లాలో మూడు పార్టీల రద్దు

కడప: జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మూడు రాజకీయ పార్టీలను ఎన్నికల జాబితా నుంచి తొలగించినట్లు సహాయ ఎన్నికల నమోదు అధికారి గంగయ్య వెల్లడించారు. రాయలసీమ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ బహుజన, సధర్మ సంస్థాపన పార్టీలు 2019 నుంచి 6 ఏళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని చెప్పారు.