VIDEO: విశాఖకు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్

VIDEO: విశాఖకు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్

VSP: విశాఖ కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని విస్తరిస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని ఖుర్దా డివిజన్ పరిధిలో ఉన్న పలాస-ఇచ్ఛాపురం సెక్షన్‌ను విశాఖ డివిజన్‌లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలాస, బారువ, జాడుపూడి, సుమ్మదేవి, సోంపేట, మందస రోడ్, ఇచ్ఛాపురం స్టేషన్లు విశాఖ డివిజన్‌లోకి చేరాయి.