విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ హరేంధీర ప్రసాద్
➢ ప్రైవేట్ కంపెనీల భూముల కేటాయింపులపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే కెకె రాజు
➢ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ విశాఖలో ఇంజనీరింగ్ పనులపై VMRDA ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ సమీక్ష