పొలం పిలుస్తోంది కార్యక్రమం

పొలం పిలుస్తోంది కార్యక్రమం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, వారతిప్ప గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీమ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ద్వారా అమలు జరుగుతున్న పథకాలు వాటి రాయితీ గురించి తెలియజేశారు. అర్హులు గల రైతులు అందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.